పెన్షన్ల పంపిణీ దేశ చరిత్రలో చారిత్రక ఘట్టం - ఎమ్మెల్యే కావ్య

67చూసినవారు
పెన్షన్ల పంపిణీ దేశ చరిత్రలో చారిత్రక ఘట్టం - ఎమ్మెల్యే కావ్య
పెన్షన్ల పంపిణీ దేశ చరిత్రలో చారిత్రక ఘట్టమని, ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ మొత్తాన్ని ఒకే సారి పెంచి ఒకటవ తారీఖునే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కిందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం బోగోలు మండలంలోని ఉమామహేశ్వరపురం గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్