బోగోలులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారం

77చూసినవారు
బోగోలులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి సతీమణి ఎన్నికల ప్రచారం
బోగోలు మేజర్ పంచాయతీలో శుక్రవారం రాత్రి కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పొందిన సంక్షేమం, అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్