ప్రజల జోలికి వస్తే ఊరుకోను: కావలి ఎమ్మెల్యే

77చూసినవారు
కావలి పట్టణం 8వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బుధవారం పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలిలో పేద, మధ్యతరగతి ప్రజల జోలికి ఎవరు వస్తే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కావలిలో ఇల్లు కట్టుకునే పేద ప్రజలు ట్రాక్టర్లతో మట్టి తోలుకుంటున్నారు. గత ప్రభుత్వంలో మాదిరిగా టిప్పర్లలో బయట ప్రాంతాలకు మట్టి తీసుకెళ్లి అమ్ముకోవడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్