దగదర్తి హై స్కూల్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

72చూసినవారు
దగదర్తి మండలంలోని దగదర్తి హై స్కూల్ లో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. టీడీపీ నాయకులు మాలేపాటి భానుచందర్ మాలేపాటి సుధాకర్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల కార్యక్రమాలను తిలకించారు. అనంతరం విద్యార్థులకు మాలేపాటి సొంత నిధులతో ఐడి కార్డులను అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్