అల్లూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

60చూసినవారు
అల్లూరులో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అల్లూరు మండలంలోని పురిని కొత్తపాలెం మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం ఉదయం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ చైర్మన్ సునీత, హెచ్ఎం పర్వీన్, ఉపాధ్యాయులు గురవయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్