ఆగస్టు 18 న కావలి మండల ఆర్యవైశ్య సంఘం కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా మన ఆర్య వైశ్య రాష్ట్ర ఆర్యవైశ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్యవిభాగం అధ్యక్షులు డూండీ రాకేష్ ని విజయవాడ లో వారి నివాసంలో కావలి మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. డూండీ ను తటవర్తి శాలువాతో సన్మానించారు. ఆగస్టు 18న జరగనున్న ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం అందజేశారు.