ఈ పాస్ లేకుండా డీలర్లకు నిత్యవసర సరుకులు ఎలా పంపిణీ చేస్తారని కావలిలోని ఎమ్మెల్యేస్ పాయింట్ డిప్యూటీ తహసిల్దార్, సిబ్బందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డి ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు నిబంధనలకు విరుద్ధంగా డీలర్లకు నిత్యవసర సరుకులు ఇస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. కావలి లోని ఎమ్మెల్యేస్ గోదామాలను ఆయన గురువారం తనిఖీ చేశారు.