కావలి మండలం గాయత్రి నగర్ లోని వెంకట అభ్యాస స్కూల్ నందు రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ న్యాయవాది డా బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. పాఠశాలలోని ఉపాధ్యాయులు అందరు చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవల గురించి పాఠశాల కరెస్పాండెoట్, ప్రధాన ఉపాధ్యాయులు గుర్తు చేసుకున్నారు.