కావలి: ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బీద రవిచంద్ర

83చూసినవారు
ఎమ్మెల్సీగా బీద రవిచంద్ర యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ మండలిలో బుధవారం ఎమ్మెల్సీగా బీద ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేను రాజు బీద రవిచంద్రతో పాటు పలువురు ఎమ్మెల్సీలతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర సతీమణి జ్యోతి, నాయకులు డాక్టర్ జెడ్ శివప్రసాద్, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, కన్నబాబు, పెళ్ళకూరు శ్రీనివాసులు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్