కావలి: ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావడంతో సంబరాలు

77చూసినవారు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరము పూర్తి అయిన సందర్బంగా కావలిలో విజయోస్తవ సంబరాలు గురువారం జరిగాయి. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి చేతుల మీదగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ కూటమి పాలన ఏడాది పూర్తవడం అభినందనీయమన్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు టిడిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.

సంబంధిత పోస్ట్