కావలి: చూపరులను కట్టిపడేసిన పిల్లల నృత్య ప్రదర్శనలు

85చూసినవారు
నెల్లూరు జిల్లా కావలి మండలం కొత్తపల్లి గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పిల్లలు పలు పాటలకు నృత్య ప్రదర్శనలు చేశారు. ఈ నృత్య ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అక్కడికి వచ్చిన వారిని చూపు తిప్పుకోకుండా కట్టి పడేసాయి.

సంబంధిత పోస్ట్