కావలి: సీఎం చంద్రబాబు రోజుకి 18 గంటలు పని చేస్తున్నారు

66చూసినవారు
కావలి: సీఎం చంద్రబాబు రోజుకి 18 గంటలు పని చేస్తున్నారు
కావలి టిడిపి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 87 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకి 18 గంటలు పనిచేస్తున్నారని అన్నారు. గత 8 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్