కావలి నియోజకవర్గం అభివృద్ధిలో ముందుకు పోతుంది: ఎమ్మెల్యే

82చూసినవారు
కావలి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాన చంద్రబాబు సహకారంతో అభివృద్ధి, సంక్షేమం ఎజెండాగా కావలి నియోజకవర్గం ముందుకు పోతుందని తెలిపారు. రామాయపట్నం పోర్టు పరిధిలో బిపిసిఎల్ ఆయిల్ రిఫైనరీ చంద్రబాబు కృషికి నిదర్శనమన్నారు. నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు మిగతా భూసేకరణ కూడా మొదలయ్యిందన్నారు.

సంబంధిత పోస్ట్