కావలి డిఎస్పి శ్రీధర్ కావలి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న ఎవరైనా సరే భార్యాభర్తల మధ్య ఎలాంటి మనస్పర్ధలు వచ్చిన తమ దృష్టికి తీసుకువస్తే కౌన్సిలింగ్ ఇచ్చి ఇరు వర్గాలకు సర్ధి చెప్తామన్నారు. అలా కాకుండా కక్షలకు పోయి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. ఉదయగిరి కి చెందిన మస్తాన్ అనే వ్యక్తి తన భార్య కాపురానికి రాకపోవడంతో చంపిన నైవేద్యంలో డిఎస్పీ ఈ వాఖ్యలు చేశారు.