కావలి: రేపు సెలవు అయినప్పటికీ విద్యుత్ బిల్లులు కట్టవచ్చు

66చూసినవారు
కావలి: రేపు సెలవు అయినప్పటికీ విద్యుత్ బిల్లులు కట్టవచ్చు
కావలి ప్రజలకు విద్యుత్ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. గురువారం దీపావళి పండుగ సందర్భంగా సెలవు దినం అయినప్పటికీ కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ కరెంట్ ఆఫీస్ లో విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వసంతరావు తెలిపారు. రేపు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కరెంట్ బిల్లులు కట్టవచ్చన్నారు. ఈ అవకాశాన్ని కావలి పట్టణంలోని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్