కావలి: రైతుల అభివృద్ధి చంద్రన్న కే సాధ్యం

78చూసినవారు
కావలి కాలువకు బుధవారం నీటిని కావలి, ఉదయగిరి ఎమ్మెల్యేలు విడుదల చేశారు. కావలి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల కాలంలో వాటర్ యూజర్స్ అసోసియేషన్ తోపాటు సోమశిల అధికారులు అందరూ కూడా చర్చించుకొని మేము అందరం కూడా ఐఏబీలో తీర్మానం ప్రకారం నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. కావలి కాలువ కింద 74 వేల ఎకరాలు అనాధికరికంగా ఇంకో 24 ఎకరాలు ఉందన్నారు. రైతుల అభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యం అన్నారు.

సంబంధిత పోస్ట్