కావలి పట్టణం జెండా చెట్టు వద్ద శ్రీశ్రీశ్రీ నాగూర్ మీరాస్వాముల వారి గంధ మహోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గంధం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాం చాలా సంతోషంగా ఉంది. నేను ఎమ్మెల్యేగా గెలిచానంటే దాంట్లో ముస్లిం సోదరుల పాత్ర ఎంతో ఉంది. నిజాయితీకి ప్రతీక ముస్లిం సోదర సోదరీమణులు, నా ఆత్మ బంధువులు ముస్లింలు అని ఆయన అన్నారు.