కావలి: ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

69చూసినవారు
కావలి: ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
ఈ నెల 5వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారోత్సవము జరగనుంది. ఈ కార్యక్రమానికి కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డిని వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు ఆహ్వానించారు. గురువారం ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను తటవర్తి వాసు అందజేశారు.

సంబంధిత పోస్ట్