కావలి: వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడ్డారు

61చూసినవారు
ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఇవ్వాలనే సిద్ధాంతాలతో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగుమాటి క్రిష్ణారెడ్డి అన్నారు. బుధవారం అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక సెంటు ఇంటి పేరుతో నాణ్యతలేని నాసిరకం ఇల్లులు నిర్మించి అది కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

సంబంధిత పోస్ట్