కావలి: ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిక

83చూసినవారు
కావలి పట్టణంలోని 25 వ వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శనివారం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారిని తెలుగుదేశం పార్టీలోకి ఎమ్మెల్యే సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పారు. వారు పార్టీలో చేరడం సంతోషంగా ఉందని, అందరం కలిసి కావలి అభివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే అన్నారు.

సంబంధిత పోస్ట్