కడప వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కుంబాభిషేకం మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన "శృంగేరి శారదాపీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విధిశేఖర భారతీ మహా స్వామిజీ"ని, 'పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాలస్వామిజీ", రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి, కావలి టిడిపి నాయకులు కావలి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ దర్శించుకున్నారు. విధిశేఖర భారతీ మహా స్వామి ఆశీర్వాదం తీసుకొని, తదనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.