కావలి: దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్

51చూసినవారు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి ఘనంగా నివాళులు అర్పించిన వైసీపీ నేతలు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కావలి వైసీపీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ కి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో మన్మోహన్ సింగ్ కి ప్రత్యేక స్థానం ఉందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చిన మహోన్నత వ్యక్తి మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్