కావలి: విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

81చూసినవారు
కావలి: విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే
ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి కావలి కీర్తి ప్రతిష్టలను పెంచిన శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ విద్యార్థులను కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి అభినందించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులు మంగళవారం ఎమ్మెల్యేను వారి కార్యాలయంలో కలిశారు. విద్యార్థులను ఆయన అభినందించారు. ఇష్టమైన కోర్సు తీసుకొని నచ్చిన వృత్తి ఉద్యోగాలలో రాణించాలని వారిని అశీర్వదించారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్