కావలి: పురుగుల మందు తాగిన దంపతులకు ఎమ్మెల్యే పరామర్శ

52చూసినవారు
కావలి రూరల్ మండలం తాళ్లపాలెంలో వైసీపీ నేత అభిషేక్ రెడ్డి దౌర్జన్యాలు వేగలేక పొలం వద్ద పురుగుల మందు తాగిన రైతు శివ ప్రసాద్ రెడ్డి ఆయన భార్య లక్ష్మీకాంతమ్మలను కావలి ఉమా చంద్ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి బుధవారం ఉమాచంద్ హాస్పిటల్ కి వెళ్లి చికిత్స పొందుతున్న శివప్రసాద్ రెడ్డి ఆయన భార్యను పరామర్శించి ధైర్యం చెప్పి తప్పకుండా న్యాయం జరుగుతుందని అండగా ఉంటామన్నారు.

సంబంధిత పోస్ట్