ముక్కోటి ఏకాదశి విశిష్టతను కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి వివరించారు. వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తి మూడు కోట్ల మంది దేవతలకు దర్శనమిచ్చే రోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠంలో దర్శనమిచ్చే రోజు కాబట్టి వైకుంఠ ఏకాదశి గాను ప్రసిద్ధి చెందిన రోజు ఇది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు విష్ణును దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి కావలి నియోజకవర్గ ప్రజలందరూ క్షేమంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.