కావలి: సీఎం సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

81చూసినవారు
కావలి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మంగళవారం అందజేశారు. 17 మంది లబ్ధిదారులకు సంబంధించిన 12,67,723 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మిగులు విద్యుత్ తో పాలన ప్రారంభించి, వనరులను సద్వినియోగం చేసుకోలేక అవినీతి, కక్షసాధింపు విధానాలతో పాలన చేపట్టి జగన్ రెడ్డి విద్యుత్ చార్జీల పెంపుకు కారణమయ్యాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్