కావలి: 26 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే

84చూసినవారు
కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు సోమవారం అందజేశారు. 26, మంది లబ్ధిదారులకు 30, 49, 714/- విలువైన చెక్కులు పంపిణీ చేశారు. సీఎం సహకారంతో ఈ చెక్కుల పంపిణీ లో రాష్ట్రంలో కావలి రెండో స్థానం, జిల్లాలో నెంబర్ వన్ స్థానంలో ఉందని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్