శ్రీ రాఘవేంద్ర స్వామి సేవలో కావలి ఎమ్మెల్యే

65చూసినవారు
శ్రీ రాఘవేంద్ర స్వామి సేవలో కావలి ఎమ్మెల్యే
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. తదుపరి స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. కావలి నియోజకవర్గ ప్రజలందరిపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్