కావలి: టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

71చూసినవారు
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని విట్స్ కాలేజ్ సమీపంలోని మినీ స్టేడియంలో కావలి నియోజకవర్గ, జలదంకి మండల స్థాయి పరిధిలో కావలి స్పోర్ట్స్ డెవలప్ మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో కెసిఎ క్రికెట్ టోర్నమెంట్ ను కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ముందుగా అక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేకి నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే టోర్నమెంట్ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్