కావలి: రెండు విశ్రాంతి నిలయాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

143చూసినవారు
దగదర్తి మండలం శ్రీరామపురం (పెద్దపుత్తేడు) గ్రామంలో రెండు ప్రయాణికుల విశ్రాంతి నిలయాలను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి శనివారం ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన విశ్రాంతి నిలయాలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్