కావలి: సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే

72చూసినవారు
కావలి: సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడమే చంద్రబాబు లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం సీఎం చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ను కావలి ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో వంశీ కృష్ణ, అధికారులతో కలిసి వీక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పి-4 విధానంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోనే గొప్పగా మార్చేందుకు చంద్రబాబు ఆలోచన చేశారన్నారు.

సంబంధిత పోస్ట్