కావలి: అంబేద్కర్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే

58చూసినవారు
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జి సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి సోమవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం స్థానిక గవర్నమెంట్ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్