కావలి: మండలి దమయంతి భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

79చూసినవారు
కావలి: మండలి దమయంతి భౌతికకాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
కావలి పట్టణానికి చెందిన లారీ అసోసియేషన్ అధ్యక్షులు మండలి కృష్ణారావు తల్లి మండలి దమయంతి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం కావలి పట్టణం మూడో వార్డులోని వారి నివాసానికి చేరుకొని దమయంతి భౌతిక ఖాయాన్ని దర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంబంధిత పోస్ట్