కావలి: "వంచన" పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే

60చూసినవారు
కావలి: "వంచన" పుస్తకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే
2019-24 లో జరిగిన పాలన వివరిస్తూ స్పెక్ట్రమ్ పబ్లిషర్స్ అధినేత మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సామాజిక వేత్త, పాత్రికేయులు డాక్టర్ డి. ఉదయ కుమార్ రచించిన వంచన (2019-24)పుస్తకాన్ని కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అరాచకాలు, దోపిడీలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. వీటన్నింటిని రచయిత ఈ పుస్తకంలో పొందుపరిచారని అన్నారు.

సంబంధిత పోస్ట్