కావలి: పలు ఆలయాలను దర్శించిన ఎమ్మెల్యే

0చూసినవారు
కావలి: పలు ఆలయాలను దర్శించిన ఎమ్మెల్యే
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా పలు ఆలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఆదివారం పాల్గొన్నారు. కావలి పట్టణం రైల్వే రోడ్డులోని గీతా మందిరంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. అలాగే శివాలయం వీధిలోని గాలి గంగమ్మ దేవాలయంలో జరిగిన అభిషేకం కార్యక్రమంలో పాల్గొని అమ్మ వారిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్