నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే

85చూసినవారు
కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ 25వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం శనివారం జరిగింది. ప్రతి ఇంటికి తిరుగుతూ వారి యొక్క సమస్యలను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అడిగి తెలుసుకున్నారు. సమస్యలను అర్జీల రూపంలో ప్రజలనుంచి స్వీకరించారు. ఆయనతో అన్ని శాఖల అధికారులు ఉన్నారు. ప్రజలు సమస్యలు చెప్పడం వాటికి పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోమని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించడం వెంట వెంటనే జరిగింది.

సంబంధిత పోస్ట్