నెల్లూరులోని నుడా కార్యాలయంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి ప్రమాణస్వీకారం మహోత్సవం మంగళవారం జరిగింది. చైర్మన్ ప్రమాణస్వీకారంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి కావలి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.