అన్నా క్యాంటీన్ ను ప్రారంభించిన కావలి ఎమ్మెల్యే

79చూసినవారు
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శుక్రవారం కావలి పట్టణంలో పర్యటించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. అల్పాహారంతో ఈ క్యాంటీన్ ప్రారంభమైంది. ఉదయం అల్పాహారం మధ్యాహ్నం రాత్రి భోజనం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్