కావలి: మంత్రి లోకేష్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్సీ

85చూసినవారు
కావలి: మంత్రి లోకేష్‌ మీటింగ్‌లో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్సీ
మే నెలలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లపై పొలిట్ బ్యూరో సమావేశానికి ముందు మంగళగిరి టిడిపి కార్యాలయంలో మహానాడు కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమావేశం నిర్వహించారు. మహానాడు ఏర్పాట్ల గురించి నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఈ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్