కావలి: మరోసారి సర్వసభ్య సమావేశంవాయిదా

51చూసినవారు
కావలి: మరోసారి సర్వసభ్య సమావేశంవాయిదా
నెల్లూరు జిల్లా కావలి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరగాల్సిన మండల సర్వసభ్య సమావేశం మరోసారి వాయిదా పడింది. ఈనెల 6వ తేదీన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించగా ఎంపీటీసీలు హాజరు కాక కోరంలేక గురువారానికి వాయిదా వేసినట్లు కావలి ఎంపీడీవో శ్రీదేవి తెలిపారు. ఈరోజు కూడా ఎంపీటీసీలు ఎవరు హాజరు కాకపోవడంతో మరోసారి వాయిదా వేస్తున్నట్లు ఎంపీడీవో శ్రీదేవి తెలిపారు.

సంబంధిత పోస్ట్