కావలి: ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోని పోలీసులు

81చూసినవారు
కావలి పట్టణంలోని ప్రధాన కూడలిలో ఒకటి పెండెంసెంటర్, అందులో మంగళవారం డిసెంబర్ 31వ తేదీ నూతన సంవత్సరం అయినప్పటికీ ఎలాంటి పోలీసు సిబ్బంది లేక ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంతో నడి రోడ్డులో గోవులు అడ్డంగా ఉన్నాయి. అసలే ఇక్కడ ఎక్కువ వాహనాలు తిరుగుతుంటాయి. గత నెలలో ఇదే సెంటర్లో ఓ భారీ ప్రమాదం కూడా జరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పోలీసు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్