కర్ణాటక గవర్నర్ నుండి డాక్టరేట్ అందుకున్న కావలి వాసి

54చూసినవారు
కర్ణాటక గవర్నర్ నుండి డాక్టరేట్ అందుకున్న కావలి వాసి
కావలికి చెందిన కుమారి తొట్టెంపూడి కావ్య బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ( గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర ) నుండి డాక్టరేట్ శనివారం అందుకున్నారు. అదే విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కావ్య, జన్యుశాస్త్రం, మొక్కలపెంపకం విభాగంలో డాక్టరేట్ ను కర్ణాటక రాష్ట్ర గవర్నర్ తావర్ చంద్ గెహ్లాట్ నుండి స్వీకరించారు. తన తండ్రి ప్రసాదరావు, కావలి అన్నపూర్ణ క్లాత్ మార్కెట్ లో వస్త్రవ్యాపారం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్