కావలి: మాలేపాటి కి శుభాకాంక్షలు తెలిపిన సోమిరెడ్డి

80చూసినవారు
కావలి: మాలేపాటి కి శుభాకాంక్షలు తెలిపిన సోమిరెడ్డి
విజయవాడ కార్యాలయంలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని, ఏపీ ఇన్ ల్యాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ డాక్టర్ శివప్రసాద్, ఏపీ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాలేపాటి సుబ్బానాయుడు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా వారు సోమిరెడ్డిని, సోమిరెడ్డి వారిని శాలువాతో సన్మానించారు. నూతనంగా నియమితులైన వారికి ఎమ్మెల్యే సోమిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్