కావలి: సుబ్బన్నా మీకు శుభాకాంక్షలు

69చూసినవారు
కావలి: సుబ్బన్నా మీకు శుభాకాంక్షలు
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు రాష్ట్ర సచివాలయంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనను రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఎంపిక చేసినందుకు లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. లోకేష్ సుబ్బన్నా.. అంటూ సంభోదిస్తూ రాష్ట్ర పదవి అలంకరించినందుకు అలాగే ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్