ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సమస్య మీది - పరిష్కారం నాది అనే నినాదంతో నిర్వహిస్తున్న ఇంటింటికీ ఎమ్మెల్యే కార్యక్రమం బుధవారం ఉదయం కావలి పట్టణంలోని 8వ వార్డు కొత్త బజార్ లో జరగనుంది. ఈ కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పాల్గొని సమస్యలను తెలుసుకొని పరిష్కార చర్యలు చేపట్టెదురు. ప్రజలకు విజ్ఞప్తి. ఎమ్మెల్యేకు సమస్యలు చెప్పాలనుకున్నవారు అర్జీలు రూపంలో సమస్యలు చెప్పవచ్చు.