కావలి అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక మాజీ ఎమ్మెల్యే నిందలు వేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. కావాలి టిడిపి కార్యాలయంలో సోమవారం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జర్నలిస్టులపై దాడి మొదలుపెట్టిందే మీరు(మాజీ ఎమ్మెల్యే) అని ఆగ్రహించారు. ఐదేళ్లు రాక్స పాలన చేసి ఇప్పుడు నీతిమంతుడులా మాట్లాడతావా అని మండిపడ్డారు. 6 కేసుల్లో ఉన్న ఓ రౌడీ షీటర్ కు వత్తాసు పలుకుతున్నావ్ సిగ్గుందా అని ప్రశ్నించారు.