కావలి: చిరు వ్యాపారులకు శాశ్వత భద్రత కల్పించాలనే ఉద్దేశ్యం

65చూసినవారు
కావలి: చిరు వ్యాపారులకు శాశ్వత భద్రత కల్పించాలనే ఉద్దేశ్యం
చిరు వ్యాపారులకు శాశ్వత భద్రత కల్పించాలని మున్సిపాలిటీకి ఆదాయ వనరులు చేకూర్చాలని కావలి పురపాలక సంఘ వాణిజ్య సముదాయ షాపు లు నిర్మించి ఇస్తున్నామని ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి చెప్పారు. శనివారం ఉదయగిరి రోడ్డులో నిర్మించిన ఆరు షాపులను మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా స్థానిక నాయకులు భారీగా బాణాచంచా కాల్చి ఎమ్మెల్యేకి శాలువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్