కావలి: పలు మండలాల్లో రేషన్ డీలర్ల ఖాళీలు ఇవే
By Sobhan 61చూసినవారుకావలి నియోజకవర్గంలోని పలు మండలాల్లో రేషన్ డీలర్ల ఖాళీలు ఇవే. అల్లూరు మండలంలో అల్లూరు, అల్లూరుపేట-2, ఇసుకపల్లి పట్టపు పాలెం, సింగపేట. బోగోలు మండలంలో బోగోలు, జువ్వలదిన్నె పాతపాలెం, సాంబశివపురం, విశ్వనాథరావుపేట. దగదర్తి మండలంలో బోడగుడిపాడు, చెన్నూరు, దామవరం, కట్టుబడిపాలెం, పాడిసన్ పేట, తడకలూరు, తురిమేర్ల, ఉలవపాళ్ల గ్రామంలో రేషన్ డీలర్ల ఖాళీలు ఉన్నాయి.