కావలి: మరికాసేపట్లో ఆ షాపులు ప్రారంభం

63చూసినవారు
కావలి: మరికాసేపట్లో ఆ షాపులు ప్రారంభం
నెల్లూర్ జిల్లా కావలి పట్టణం వెంగలరావు నగర్ లో ఉదయగిరి బ్రిడ్జి పక్కన కావలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించారు. ఈ షాపులను కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు ఈరోజు (శనివారం) ప్రారంభిస్తారు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బిజెపి నాయకులతో పాటు భారీగా ప్రజలు కూడా పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్