కావలి: వైసిపి నేత సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలి

55చూసినవారు
కావలి: వైసిపి నేత సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలి
కావలి వైసిపి కీలక నేత సుకుమార్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ నెల్లూరు జిల్లా వైసిపి అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ని వైసిపి నాయకులు కోరారు. బుధవారం నెల్లూరులోని వైసీపీ క్యాంపు కార్యాలయంలో బోగోలు, అల్లూరు, కావలి రూరల్, టన్ నాయకులు కాకానిని కలిసి సుకుమారుడుని సస్పెండ్ చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈమధ్య సుకుమార్ రెడ్డి మరో కొందరు నేతలు ప్రెస్ మీట్ పెట్టి మాజీ ఎమ్మెల్యే పై సంచల వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్